YCP ప్లీనరీ సమావేశాలకు సిద్ధమవుతున్న వేళ.... పార్టీ నాయకులంతా ప్రతిపక్షాలపై దూకుడు పెంచారు. సంక్షేమం, అభివృద్ధి వేర్వేరుగా చూడకూడదని.... ఇది ప్రతిపక్షాలు తెలుసుకోవాలంటున్న ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్